ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు...
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు...
గండీడ్ మండలంలోని పగిడ్యాల గ్రామంలో జ్యోతిరావు పూలే 194 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు బోర్ కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అసమానతలు తొలగించి సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో వేణు, కృష్ణయ్య, శ్రీను, పరశురాం,పు ల్లప్ప, రమేష్, అంజి తదితరులు పాల్గొన్నారు