ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.....
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.....
అడ్డాకుల మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 195 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల , ఎంపివో విజయ కుమారి , మండల కో ఆప్షన్ ఖాజాగోరి , ఏపీఓ సుధీర్ , జూనియర్ అసిస్టెంట్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.