ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ఎం బిఆర్.అంబేద్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధిక వెంకట్ రెడ్డిఎంపీపీ కాంతమ్మ బాలస్వామి జెడ్ పి టి సి శశిరేఖ బాలు పిఎసిఎస్ చైర్మన్ కూచురు శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు సుదర్శన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రవీందర్ మండల నాయకులు బాలయ్య వెంకట్ సాగర్ వెంకటయ్య బుచ్చయ్య సురేందర్ గౌడ్ జహీర్ భాస్కర్ రామకృష్ణ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు