ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.....

 ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.....

గండీడ్ మండలంలోని గాదిరియల్, చౌదర్పల్లి, మంగంపేట్, గండీడ్, లింగాయపల్లి తదితర గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడుఅనికొందరి వాడు కాదని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు గ్రామస్తులు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు