ఘనంగా MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు.....
ఘనంగా MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు..... కాలే రమేష్ జిల్లా అధ్యక్షులు ..ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని R&B అతిధి గృహంలో MRPS జిల్లా అధ్యక్షులు కాలే రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలో వారు మాట్లాడుతూ పూలే, అంబేద్కర్,కాన్సిరం మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినవెంటనే ఎదురెళ్లి న్యాయం జరిగేవారుకు పట్టువిడవని వ్యక్తిగా దళిత జాతికి ఆత్మస్థైర్యం నింపుతూ నిరంతరం రాత్రణక పగలనక దళితుల అభివృద్ధి దేయంగా కష్టపడుతూన్నారని అన్నారు,మహబూబ్ నగర్ జిల్లా MRPS జిల్లా కమిటీ తరుపున నిండునూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని MRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూన్నాం..ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు P యాదయ్య, జిల్లా వార్కింగ్ ప్రెసిడెంట్ vaspula కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి వై నరేష్, టౌన్ అధ్యక్షుడు జయన్న,హన్వాడ మండల అధ్యక్షుడు కాలే యాదయ్య,మాచనపల్లి తిరుపతి,రమేష్,కృష్ణ, నర్సీములు,రాజు పాల్గొన్నారు..