ఈస్టర్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ .
ఈస్టర్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ...మహాబుబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఈస్టర్ పర్వదిన వేడుకలలో పాల్గొని క్రేస్తవ సోదరసోదరీమణులకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసి, నూతనంగా నిర్మిస్తున్న చర్చికి తనవంతుగా 15,000/- రూపాయలు విరాళం ప్రకటించిన టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ...అనంతరం చర్చి సంఘ సభ్యులు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారిని మరియు దేవరకద్ర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి రాఘవేంద్ర గౌడ్ గారిని శాలువాతో సన్మానించారు...ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషేర్మెన్ కార్యదర్శి మహేష్, మహాబుబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురేష్, వనపర్తి జిల్లా NSUI ప్రధాన కార్యదర్శి నాయిని ప్రవీణ్ కుమార్, కురుమూర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమన్న, టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కావలి అశోక్ కుమార్, చిన్నచింతకుంట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ భాను చందర్ తదితరులు పాల్గొన్నారు...