ఈనెల 10న కోయిలకొండ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి రానున్న ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు...

ఈనెల 10న కోయిలకొండ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారని యం యల్ఏ ఎస్ రాజేందర్   తెలిపారు. గురువారం  జిల్లా కలెక్టర్  గారు పాత కలెక్టరేట్ లోని వెజ్ నాన్ వెజ్ ప్రభుత్వ ఆస్పత్రి పార్క్, శ్రీనివాస్ కాలనీ పార్క్, కొత్త కలెక్టరేట్ తనిఖీ  మరియు  కోయిలకొండ లోని ఆస్పత్రి, లో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు, ఆసుపత్రి ని  ప్రారంభిస్తారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, డీఎంహెచ్వో, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు......