జడ్చర్లమండల కేంద్రంలోని, వెంకటేశ్వర స్వామి, దేవాలయానికి సంబంధించిన, భూముల గురించి జడ్చర్ల డిప్యూటీ తాహ సిల్దార్ నుబీసీ సేన నాయకులు కలిసి, సమాచారం కోసం దరఖాస్తు పత్రం అందించారు

జడ్చర్లమండల కేంద్రంలోని, వెంకటేశ్వర స్వామి, దేవాలయానికి సంబంధించిన, భూముల గురించి జడ్చర్ల డిప్యూటీ తాహ సిల్దార్ నుబీసీ సేన నాయకులు కలిసి,  సమాచారం కోసం దరఖాస్తు పత్రం అందించారు, బీసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, జడ్చర్ల మండల కేంద్రంలోని,  వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన, భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అని,, మొత్తం కేటాయించిన భూమి వివరాలు, సర్వే నెంబర్లు, ఏమైనా భూములు అన్యాక్రాంతమైన చోవాటి వివరాలు తెలపగలరని సమాచార హక్కు చట్టం కింద జడ్చర్ల మండలం కార్యాలయంలో దరఖాస్తు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో, బీసీ సేన జిల్లా కార్యదర్శి, కంచనపల్లి చెన్నయ్యమండల అధ్యక్షులు మండ్ల  స్వామినాయకులు ఖాజా నసీరుద్దీన్, ఆలూరు రాఘవేందర్,  గౌరీ శంకర్ సత్యం గౌడ్,బాలు, తదితరులు పాల్గొన్నారు