కోవిడ్ నిబంధనలు పాటిద్దాం కరోనాను కట్టడి చేద్దాం....

కోవిడ్ నిబంధనలు పాటిద్దాం కరోనాను కట్టడి చేద్దాం.    కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషిచేయాలని టిఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో ఆయన వ్యాక్సిన్ టీకాను వేయించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కరోనాను నిర్లక్ష్యం చేయరాదని మాస్కు ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలని  సంతలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు జేబులో పెట్టుకోకుండా దరించుకోవాలని సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన అన్నారు .