కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్....
కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.... తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భర్తీ అంశాలపై ప్రస్తావన లేకపోవడాన్ని నిరసనగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయల్దేరిన మిడ్జిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ , నాయకులను నాయకులనుయువతను నిండా ముంచింది అని ధ్వజమెత్తారు రాబోయే రోజుల్లో ప్రజలు నిరుద్యోగులు అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు సదాశివ గ్రామ అధ్యక్షులు పేదల శివ నాయకులు లక్ష్మారెడ్డి జహీర్ హరి గౌడ్ సత్తయ్య కృష్ణ అంజి తదితరులు పాల్గొన్నారు