కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే....

కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే....
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది
అంగన్వాడీ టీచర్స్ ఇంటింటి సర్వే చేపట్టారు.గురువారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు సబ్ సెంటర్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ కోవిడ్ ఓ.పి  సేవలోభాగంగా రాజాపూర్ గ్రామంలో ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్ మరియు పంచాయతీ సెక్రెటరీ తో కలసి గ్రామంలో  ఇంటింటి సర్వే చేసి కరోనా లక్షణాలు.
అనగా చిన్నపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, ఇలాంటివి ఉన్న వారి వివరాలు సేకరించి వారికి అవసరమైన ముందు ల కిట్టు ఇవ్వాలని.
అలాగే ఈ లక్షణాలు ఉన్న వారిని నాలుగు రోజులపాటు  గమనించాలని.
నాలుగు రోజుల తర్వాత కూడా అలానే లక్షణాలు ఉంటే కరోన పరీక్ష  కోసం పంపించాలని.వారి వివరాలు ఏఎన్ఎం రోజు వారి పై అధికారైనా సూపర్వైజర్ కి రిపోర్ట్ చెయ్యాలి అదేవిధంగా రికార్డు మెయింటైన్ చేయాలని అని కలెక్టరుకు దేశాల మేరకు ఈ సర్వే చేస్తున్నాము ప్రజలందరూ సహకరించగలరని,
 వారు పేర్కొన్నారు.