చిన్నదర్పల్లి లక్ష్మీ గోశాలకు ఆవుల తరలింపు....
చిన్నదర్పల్లి లక్ష్మీ గోశాలకు ఆవుల తరలింపు....
పేదల తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కాంచన గుహలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి. మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ శివారులో వెలసిన కురుమూర్తి స్వామి దర్శించుకునేందుకు నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తమ్ముడు తీసుకున్నారు. స్వామి దేవస్థానం దాతలు అమ్మ పూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి స్వామి కి నాలుగు ఆవులను సాధించిన సందర్భంగా అట్టి ఆవులను మంగళవారం హన్వాడ మండలం చిన్న ధర్పల్లి శ్రీలక్ష్మి గోశాల కు పంపడం జరిగింది. ఇందులో ఆవుల కాపరి వెంకటయ్య పూజారి, వెంకట రంగయ్య శ్రీనివాసులు ఆలయ సిబ్బంది శివానంద చారి కావాల దశరథుడు ఉన్నారు.