కరోన తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నా..అభిమన్యు రెడ్డి ....
కరోన తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నా..అభిమన్యు రెడ్డి ....కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాజాపూర్ మండల కేంద్రంలో గల చోక్కంపేట్ గ్రామంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎంపీటీసీ చించొడ్ అభిమన్యు రెడ్డి.
ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ క్రిష్ణయ్య. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యు రెడ్డి.సూచనల మేరకు ప్రజల ఆరోగ్య దృష్ట్యా, ప్రజలు ఈ కరోనా బారిన పడకుండా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ట్రాక్టర్ తో పిచికారి చేయించడం జరిగిందన్నారు.అదేవిధంగా ప్రజలు పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని బయటికి వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలని. ప్రజలకు సూచించామని.
ఆయన తెలియజేశారు.