కరోనా టీ కా వేయించుకున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి....
కరోనా టీ కా వేయించుకున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.... కోయిలకొండ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం నాడు కరోనా టీకాను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి టీ. హనుమంతు వేయించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కరో నా టీ కా వేయించుకున్న అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా కరోనా మహమ్మారి వ్యాధి పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఆ మహమ్మారి దరిచేరకుండా ఉంటుందని తెలియజేశారు.