కరోనా టీకా అందరూ తీసుకోండి ఎంపిడిఓ లక్ష్మీదేవి....

కరోనా టీకా అందరూ తీసుకోండి ఎంపిడిఓ లక్ష్మీదేవి....
కరోనా వ్యాధి ముమ్మరంగా విజృంభిస్తున్నందున -  నివారించుటకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల ప్రకారము ఆందరు MPTC లు, ఆందరు సర్పంచులు మరియు వార్డు సభ్యులను కోరునది  మన మండలంలోని రాజాపూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో  కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చుచున్నారు.  కనుక దయచేసి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు    (45 సం లు) పై బడిన వారందరు వ్యాక్సిన్ తప్పనిసరి తీసికొవాలని తెలిపారు.