కరోనా టీకా పట్ల అపోహలు వద్దు ధైర్యంగా తీసుకోండి...
కరోనా టీకా పట్ల అపోహలు వద్దు
ధైర్యంగా తీసుకోండి...కరోనా టీకా పట్ల అపోహలు వద్దని ధైర్యంగా కరోనా టీకాను తీసుకునిఆమహమ్మారిని తరిమికొడదామని సీనియర్ జర్నలిస్టు మహేష్ పేర్కొన్నారు.గురువారం రాజాపూర్ప్రభుత్వఆసుపత్రి ఆవరణలో డాక్టర్ ప్రతాప్చౌహన్ఆధ్వర్యంలోకోవిడ్టీకానుతీసుకున్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ 45సంవత్సరాలుదాటినప్రతిఒక్కరూకోవిడ్టీకానుతీసుకునిప్రభుత్వానికి
వైద్యాధికారులకుసహకరించడంతోపాటుమీమీఆరోగ్యాలను కాపాడుకోవాలనిఅన్నారు