కరోనా కట్టడి టీకాతోనే సాధ్యం...బిజెపి పార్టి మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ...
కరోనా కట్టడి టీకాతోనే సాధ్యం...బిజెపి పార్టి మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ... రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రాజాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ కరోనా టీకా వేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కరోనా ను అంతం చేయాలంటే, టీకా ఒక్కటే మార్గమని.ప్రజలందరూ భయపడకుండా టీక వేసుకొని కరోనా ను తరిమికొట్టాలని
ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు పల్లె శేఖర్, వార్డ్ నెంబర్ నర్సింహ, బాలు, వెంకట్, పవన్, నరేష్, సంతు, డాక్టర్ ప్రతాప్ చౌహన్ ఆధ్వర్యంలో కోవిడ్ టీకా వేయించుకోవడం జరిగింది.