చిన్న చింతకుంట మండలం లో రైతు వేదికల ప్రారంభోత్సవం..ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి నిరంజన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిలు

చిన్న చింతకుంట మండలం లో రైతు వేదికల ప్రారంభోత్సవం

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోట రాములు....
 మండలం లో రైతు వేదికల ప్రారంభోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి నిరంజన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిలు హాజరవుతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోట రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ. మండల కేంద్రంలో రైతు వేదిక భవనం, వడ్డమాను గ్రామంలో రైతు వేదిక భవనం దానాలకోట గ్రామంలో రైతు వేదిక భవనం లాల్కోట గ్రామంలో రైతు వేదిక భవనం ప్రకృతి వనం సిసి రోడ్డుకు క్రమాలను ప్రారంభోత్సవం చేస్తారని ఆయన తెలిపారు. అదేవిధంగా పల్లమల్లి గ్రామంలో చెక్ డ్యామ్ భూమి పూజ  చేస్తారు. మధ్యాహ్నం పార్టీ పూర్ గ్రామంలో రైతు వేదిక భవనం ప్రారంభోత్సవం చేస్తారు. పరిధి పూర్ గ్రామం నుంచి గోపీనాయక్ తండా వరకు బిటి రోడ్డు భూమి పూజ చేస్తారు. అనంతరం చిన్నచింతకుంట మండలం చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి లో జెడ్ పి టి సి లు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో పార్టీ పార్టీ కార్యకర్తలు ఒక రాజు కావాలని ఒక రాజు కావాలని ఆయన కోరారు.