ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలో నివాళులు అర్పించిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి...

ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలో నివాళులు అర్పించిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గారు మరియు ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు