భూ త్పూర్ మండలంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
భూ త్పూర్ మండలంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయండి
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూర్ మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయాలని సోమవారం వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ని దేవరకద్ర నియోజక వర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే కోరిన ప్రకారం రైతుల సౌకర్యార్థం మంత్రినిరంజన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.