భూత్పూర్ లో కరోనా వాక్సినేషన్ తీసుకున్న 112మంది ...

 భూత్పూర్ లో కరోనా వాక్సినేషన్ తీసుకున్న  112మంది ...

భూత్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అత్యధికంగా 112మంది కోవిషీల్డ్ టీకా వేసుకున్నట్లు ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సంధ్య కిరణ్మయి, సీహెచ్ ఓ రామయ్య తెలిపారు.45-59 మధ్య వయస్కులు 50మంది,60 ఏళ్ళు పైబడిన వారు 62మంది కోవిడ్ టీకా తీసు కున్నట్లు వారు తెలిపారు.