అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి...

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి...
రాజపూర్  మండలంలోని ఖానాపూర్ గ్రామ పరిధిలో సేవ్య నాయక్ తండాలో మెగ్యా నాయక్ (75) అనారోగ్యంతో మృతి చెందారు.మృతికి సంతాపం తెలిపి, ఆర్థిక సాయన్ని ప్రకటించిన దొండ్లపల్లి ఎంపీటీసీ  చించొడ్ అభిమన్యురెడ్డి. అంత్యక్రియల ఖర్చుల కోసం మృత్యుడి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన నాయకుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  శేఖర్ గౌడ్, ముస్తాఫా లడ్డు, మైపాల్ రెడ్డి, శేఖర్, తిరుపతి నాయక్, పాపిరెడ్డి, రవి, ధర్మ, వాచ్య, గోవిందు, TRS నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు