అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సహాయం.

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సహాయం.

రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కొంగలి వెంకటమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందారు.
వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా యువ నాయకులు చించొడ్ అభిమన్యు రెడ్డి  5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
 కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు మాజీ MPP హన్మగళ్ల నర్సింహులు, ఉప సర్పంచ్ అల్లె శ్రీను TRS పార్టీ మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, సున్నపు శ్రీనివాస్, ఫయాజ్, విజయ్, పాలకొండ నవీన్, తిరుపతయ్య, తదితరులు ఉన్నారు.