అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి...
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి...
రాజపూర్ మండల కేంద్రానికి చెందిన తాటికొండ యాదమ్మ (45) అనారోగ్యంతో మృతి చెందారు.మృతికి సంతాపం తెలిపి, ఆర్థిక సాయన్ని ప్రకటించిన దొండ్లపల్లి ఎంపీటీసీ చించొడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల కోసం మృత్యురాలు కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన నాయకుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Ex MPP నర్సింహులు,TRSపార్టీ మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, ఉప సర్పంచ్ అల్లే శ్రీనివాస్, శేఖర్, విజయ్ కుమార్, నజీం, యాదయ్య, రాములమ్మ, TRS నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.