అన్నివర్గాల ప్రజలను అదుకోవడమే ప్రభుత్వలక్షం... జడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి ...

అన్నివర్గాల ప్రజలను అదుకోవడమే ప్రభుత్వలక్షం...
జడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి ... ప్రైవేట్ టీచర్లకు రేషన్ బియ్యం పంపిణీ

 గండీడ్ మేజర్ న్యూస్ :మండల పరిధిలోని మహమ్మదాబాద్ లో ప్రైవేట్ టీచర్లకు శుక్రవారం రేషన్ బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనాతో పాఠశాలలు నడవక పోవడంతో ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ప్రైవేట్ టీచర్లకు రేషన్ బియ్యం తో పాటు 2 వేల రూపాయలు ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయంఅంధ జెస్తుందని అన్ని వర్గాల ప్రజలను  ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి చి భౌతిక దూరాన్ని పాటించాలని కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి రేషన్ డీలరు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు