అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వ్యంలో పూలే జయంతి ...
అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వ్యంలో పూలే జయంతి ...
రాజాపూర్ సమసమాజం కోసం పూలే తన జీవితాంతం త్యాగం చేసి మొట్ట మొదట మహాత్మా బిరుదు పొందిన భారతదేశ మొదటి విప్లవకారుడు
బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు. ఆదివారం రాజాపూర్ మండలంలోని చోక్కంపెట్ గ్రామ పరిధిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాత్మా జ్యోతిరావ్ పూలే చిత్రపటాని పూలమాలలు వేసి 194వ జయంతిని నిర్వహించడం జరిగింది. పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని మనం కూడా గ్రామాలలో నిరక్షరాస్యులకు అక్షరాసులు మర్చె బాధ్యతలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి యాదయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జి నరిగె యాదయ్య రాజాపూర్ మాడల్ స్వేరోస్ అధ్యక్షులు సాయిరాం, మల్లేష్, నర్సిములు, లిగం, రామస్వామి శేఖర్, యాదయ్య, భారత్,బీసీ, సంఘం, కావాలి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.