అక్రమ ఇసుక డంప్ స్వాధీనం.....
అక్రమ ఇసుక డంప్ స్వాధీనం.....
రాజాపూర్ మండల పరిధిలోని రాయపల్లి చెన్నేవెళ్లి గ్రామాల మధ్యన అక్రమ ఇసుక డంప్ స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం పోలీస్ కానిస్టేబుల్స్ యాదయ్య, గౌస్, మరియు వి.ఆర్.ఎ. లు కలిసి రాయపల్లి గ్రామ శివారులో అందజ ఐదు ట్రాక్టర్ ల అక్రమ ఇసుక డంపులు సీజ్ చేశారు. ఇట్టి ఇసుకను ముద్దిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అండర్ డ్రైన్ నిర్మాణ పనులకు కేటించవల్సిందిగా సర్పంచ్ తహశీల్దార్ ను కొరినందున.వారికి కేటాయించడం జరిగిందని తాహసిల్దార్ శంకర్ తెలియజేశారు.