అడ్డాకుల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నందు స్పెషల్ ఆఫీసర్ DFO గంగిరెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం ...

 అడ్డాకుల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నందు స్పెషల్ ఆఫీసర్ DFO గంగిరెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా సెకండ్ వేవ్ నివారణ చర్యల గురించి మరియు ఉపాధి హామీ పనుల గురించి సమావేశంలో  చర్చించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల ఎమ్మార్వో రాం బాయ్ ,ఏఓ శ్రీనివాసులు, డాక్టర్ విజయలక్ష్మి ,ఎస్ ఐ  నరేష్ ,ఏపిఎం, ఎంఈఒ నాగయ్య, సూపరింటెండెంట్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు