..అడ్డాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర వారి హ్యాపీనెస్ కిడ్స్ పంపిణీ...

..అడ్డాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర వారి హ్యాపీనెస్ కిడ్స్ పంపిణీ... అడ్డాకుల మేజర్న్యూస్ : అడ్డాకుల మండల కేంద్రంలో సోమవారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్డాకుల నందు ప్రధానోపాధ్యాయులు ఉమాపతి రెడ్డి ఆధ్వర్యంలో అక్షయపాత్ర వారి హ్యాపీనెస్ కిడ్స్ మరియు  ఉచిత దుస్తులు   ఎంఈఓ నాగయ్య చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ, గౌరమ్మ, భాను కుమారి ,  ఫ్లోరెన్,వింధ్యరాణిి ,బబిత, గిరిజా రమణ ,నాగరాజు ,జుర్రు నారాయణ ,రాకేష్, బాలయ్య ,బాల్ రాం మరియు విద్యార్థులు పాల్గొన్నారు