అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్.....

 అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్.....

  శనివారం నాడుమహబూబ్ నగర్ జిల్లా  పద్మావతి కాలనీ లోని అయ్యప్ప గుట్ట దగ్గర ఏర్పాటు చేస్తున్న నూతన స్మశాన వాటిక లను  పరిశీలించి త్వరితగతిన పనులు నాణ్యత లోపం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ చౌరస్తా లో ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రామ్ జంక్షన్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీర్లను కమిషనర్ డి .ప్రదీప్ కుమార్ ఆదేశించారు.