ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి..
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలని గ్రామ సర్పంచ్ బాల్య నాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రాములు తెలిపారుమండలం లోని జిన్నారం తండా గ్రామపంచాయతీ లో ఇంటి ఇంటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య విషయాలను అడిగి గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి గ్రామంలో సర్వే నిర్వహించగా ఐదుగురికి లక్షణాలు కనిపించడంతో వైద్యాధికారులను సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు అలాగే కరోనా వ్యాధి పట్లతీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తుటీకా తీసుకోని వారు టీకాను తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్యా నాయక్, ఉప సర్పంచ్ లలితా బాయ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు