ఆగస్టు 5న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

 ఆగస్టు 5న ఉదయం 10.30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని  నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ చైర్  పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ గౌరవ సభ్యులు, అధికారులు, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.