శ్రీ చైతన్య బ్రాంచ్ _2 KAT లెవెల్ - 1 లో ప్రతిభ చాటిన విద్యార్థులు.
శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్_2 మహబూబ్ నగర్ BSNL భవనం.విద్యార్థులు KAT లెవెల్ - 1లో ప్రతిభ చాటారు. ఇటీవల నిర్వహించిన KAT పరీక్షలో పాఠశాల నుండి 120 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయగా, వారిలో 38 మంది విద్యార్థులు లెవల్-2కు ఎంపికయ్యారు. ఈ విజయంపై ఏ జి ఎం భాస్కర్ రెడ్డి , కోఆర్డినేటర్ రఘు బాబు ,ప్రిన్సిపాల్ శ్రీధర్ , డీన్ మహేష్ , సి బ్యాచ్ ఇంచార్జీ తాభసుం నౌషిన్ ఒలింపియాడ్ ఇంచార్జీ మేడమ్స్ హర్షిత,అశ్విని తదితరులు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ “విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది” అన్నారు. నిర్వాహకులు లెవల్-2లో కూడా విద్యార్థులు మరింత రాణించాలని ఆకాంక్షించారు.