టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 13 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత
టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 13 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత
మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరి బిట్టు s/o శాంతన్న అమరచింత గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామంలో తక్కువ ధరకు pds బియ్యాన్ని ప్రజల ద్వారా సేకరించి 26 బ్యాగులు (13 క్వింటల్ల) pds రైస్ ను అశోక లేలాండ్ వాహనం అక్రమంగా తరలిస్తున్న సమయంలో పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి మాధవరం గ్రామ శివారులో పట్టుకొని పోలీస్స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై . MD. నాసార్ గారు మాట్లాడుతూ డిటి గారి పంచనామా అనంతరం బిట్టు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.