SC hostel ను పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే Dr.C. లక్ష్మా రెడ్డి
బాలనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ SC hostel ను పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే Dr.C. లక్ష్మా రెడ్డి . ప్రస్తుతం ఉన్న భవనం చాలా పురాతనమైనది, కూలిపోయే దశలో ఉన్నందున కొత్త భవనం కొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.