పోలీసులు షమయస్పూర్తితో పని చేయాలి జిల్లా ఎస్పీ కె నరసింహ
పోలీసులు షమయస్పూర్తితో పని చేయాలి....జిల్లా ఎస్పీ కె నరసింహ
పోలీసు సిబ్బంది సమయస్పూర్తితో పనిచేయాలనిజిల్లా ఎస్పీ కె నరసింహ పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లోజిల్లా ఎస్పీ నరసింహ సిబ్బందికి రివార్డ్ మేలు కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేయుచున్న జిల్లా స్పెషల్ బ్రాంచ్, డి సి ఆర్ బి, ఐటీ సెల్, కంట్రోల్ రూమ్ సిబ్బందికి మరియు కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల పోలీస్ రికార్డ్స్ ని సరైన సమయంలో పొందుపరచడంలో మీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైన మునుముందు కూడా సమయస్ఫూర్తితో పనిచేయాలని సిబ్బంది అందరికీ అప్రిసియేషన్ సర్టిఫికెట్స్, క్యాష్ రివార్డ్ మరియు గుడ్ సర్వీస్ ఎంట్రీ (GSE) అవార్డులను ప్రధానం చేసినారు,
ఈ కార్యక్రమంము నందు అదనపు ఎస్పీ రాములు , డీ.ఎస్.పీలు GV రమణ రెడ్డి, ఆదినారాయణ , ఇన్స్పెక్టర్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సిబ్బంది, ఐటీ సెల్ సిబ్బంది, మరియు కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.