క్లస్టర్ రైతు వేదిక భవనంను ప్రారంభించిన మంత్రులు
నారాయణపేట జిల్లా కోస్గి మండలం గుండుమాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన బోగారం క్లస్టర్ రైతు వేదిక భవనంను మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతిమీదుగా ప్రారంభించుకోవడం జరిగింది.