ఘనంగా నరేంద్రమోడి జన్మదిన వేడుకలు
ఘనంగా నరేంద్రమోడి జన్మదిన వేడుకలు
మిడ్జిల్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఎన్ రాజేశ్వర్ గారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం ఎన్నో పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రైతుకు దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందివ్వడం జరుగుతుంది రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది సబ్సిడీ ద్వారా కూడా రైతులకు మేలు చేయడం జరుగుతుంది కావున ప్రతి రైతు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇవే కాకుండా అనేక పథకాలు నిరుపేదల అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లి తిరుపతి బిజెపి మండల నాయకులు కుమార్ గౌడు వాసుదేవ్ రాములు వెంకట్ రెడ్డి విష్ణు బాయ్ రాము రమేష్ గౌడ్ అరవింద్ భాస్కర్ శేఖర్ చంద్రశేఖర్ పట్నం జంగయ్య పర్వతాలు గణేష్ శేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది