అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ

 మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ అనాథాశ్రమంలో రియల్ హీరో "సోను సూద్" జన్మదినం సందర్భంగా సోను సూద్ చేసే సేవ కార్యక్రమాలకు అతని వీరాభిమాని అయినటువంటి సహాయ ఫౌండేషన్ సభ్యులు బుద్దరం శివకుమార్  కేక్ కట్ చేసి అక్కడి అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్ ఫౌండేషన్ సభ్యులు ప్యాట విజయ్ రెడ్డి, రాకేష్, రమేష్ రెడ్డి, సందీప్ రెడ్డి, రహ్మత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.