వయోవృద్దులగృహం నిర్మాణానికి భూమిపూజ
నారాయణపేట జిల్లా కేంద్రంలో స్త్రీ శిశు వికలాంగుల మరియు వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న వయోవృద్దులగృహం నిర్మాణానికి మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి చేతులమీదుగా భూమిపూజ చేయడం జరిగింది.