కేంద్ర కేబినెట్ మంత్రి జి.కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్

కేంద్ర కేబినెట్ మంత్రి సాంసృతిక శాఖ, పర్యాటక శాఖ, నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్ మెంట్ శాఖలకు మంత్రిగా నియమితులైన సందర్బంగా,అలాగే రమ్మప్ప దేవాలయంకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన్న సందర్భంగా  ఢిల్లీలో జి.కిషన్ రెడ్డి  వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జీలు నాగురావు నమాజీ, రతంగపాండు రంగా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలందర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు కిషన్ రెడ్డి గారిని పాలమూరు, నారాయణపేట జిల్లాలను పర్యాటకంగా అభివృద్ధి జరిగేలా చేయాలని కోరారు.