హాజరు శాతం అంత అంత మాత్రమే
హాజరు శాతం అంతంత మాత్రమే తల్లిదండ్రులను వీడని కోవిడ్ భయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల పున ప్రారంభానికి శ్రీకారం చుట్టిన పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నా రూ కోవిడ్ భయం తల్లిదండ్రుల నరనరాల్లో జీర్ణించుకుపోయింది ఆ భయం కారణంగా విద్యార్థులను పాఠశాలను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల ను ప్రారంభించిన జడ్చర్ల నియోజకవర్గంలో పాఠశాలలకు హాజరైంది కేవలం 22 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు పాఠశాలలు పునః ప్రారంభం గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కూడా విద్యార్థులు సగం శాతం కూడా పాఠశాలకు హాజరు కాలేదు ఆన్లైన్ చదువులకు అలవాటుపడిన విద్యార్థులు ఆఫ్లైన్ క్లాసులకు హాజరు కావడానికి వెనుకంజ వేస్తున్నారు వారిని పాఠశాలలు కళాశాలలకు పంపేందుకు సంసిద్ధం చేయాల్సిన తల్లిదండ్రులే భయం కోరల్లో కొట్టుమిట్టాడుతూ డైలమాలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో పాఠశాలల కళాశాల పున ప్రారంభం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెంచడం ఉపాధ్యాయులకు కష్టతరంగా మారింది కేవలం పాఠశాలలు కళాశాలలు మాత్రమే తిరిగి గురుకులాలు తెరవక పోవడం వల్ల కూడా విద్యార్థుల హాజరు శేఖర్ పెరగకపోవడానికి మరో కారణంగా కనిపిస్తోంది బుధవారం ప్రారంభమైన చిన్నారులు ఇంకా పశువులను మేపడం పొలం పనుల్లో పాల్గొనడం ఆటలాడుకోవడం లాంటివి కనిపించాయి విద్యార్థులు వారి తల్లిదండ్రులు లో నెలకొన్న భయాన్ని దూరం చేసి విద్యార్థులను చదువు దగ్గరకు చేర్చేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు కేంద్ర సంస్థల పరిధిలో నడుం బిగించాల్సిన అవసరం ఉంది.