మహబూబ్ నగర్ ఎస్.పి. గాహైదరాబాద్ CID విభాగం ఎస్.పి. ఆర్. వేంకటేశ్వర్లు...
మహబూబ్ నగర్ జిల్లా ఎస్.పి. గా సుదీర్ఘ కాలం పని చేసిన రెమా రాజేశ్వరి IPS హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.
హైదరాబాద్ CID విభాగం ఎస్.పి. ఆర్. వేంకటేశ్వర్లు (గతంలో సూర్యాపేట ఎస్.పి. గా పని చేశారు) మహబూబ్ నగర్ ఎస్.పి. గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.