ఆవుల షెడ్డు నిర్మించే సంవత్సరాలు గడిచిన చెల్లించని ఉపాధి హామీ బిల్లులు...
ఆవుల షెడ్డు నిర్మించే సంవత్సరాలు గడిచిన చెల్లించని ఉపాధి హామీ బిల్లులు.....
అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య నే శరణం...! రైతు రాజశేఖర్ రెడ్డి...
రాజాపూర్ మండలంలోని గుండ్లపోట్లపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి, ఎన్.రాజశేఖర్ రెడ్డిలు 2018 జూలై మాసంలో ఆవుల కోసం పశువుల షెడ్డు నిర్మాణం చేశారు.రైతు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2018 జూలై మాసంలో పశువుల షెడ్డు నిర్మించినఅప్పటి నుండి మండల అభివృద్ధి కార్యాలయం చుట్టూ తిరుగుతూ అనేకమార్లు దరఖాస్తు సమర్పించిన అప్పుడున్న ఇ.సి విమల సీసీ కాంక్రీట్ బడ్ వేయలేదని, గోడల నిర్మాణం జరగలేదని, వైట్ వాస్ చేయలేదని, నీటి ట్యాంకుల నిర్మాణం జరగలేదని, ఇతరుల పొలంలో నిర్మాణం చేశారని తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఇప్పటివరకు బిల్లులు చెల్లించని వైనం. అని ఆవేదన వ్యక్తం చేశారు.