వీఆర్వోల దగ్గరనుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలి ...కలెక్టర్ యస్.వెంకట్ రావు

 వీఆర్వోల దగ్గరనుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని  తాసిల్దార్ లకు  ఆదేశించిన జిల్లా కలెక్టర్ యస్.వెంకట్ రావు అన్నారు.

       సోమవారం కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అనుసరించి మండల కార్యాలయాలలో పని చేస్తున్న విఆర్ ఓల నుండి రికార్డులు స్వాధీనం చేసుకుని భద్రపరచాలని, ఈరోజు మాధ్యాహ్నాం 3గంటల వరకు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. 
        ఈ వీడియో కాన్ఫరెన్స్ అడిషనల్ కలెక్టర్ సీతారామరావు, డి ఆర్వో కె. స్వర్ణలత, ఆర్ డిఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.