వరద తాకిడికి యాబై గొర్రెలు మూడు బర్రెలు మృతి...

 పోల్కంపల్లి లో వరద తాకిడికి యాబై గొర్రెలు మూడు బర్రెలు మృతి....

మండల పరిధిలోని పోల్కంపల్లి లో బుధవారం కురిసిన  బారి వర్షానికి పెద్ద వాగు వదృతంగా ప్రవహించడం తో  పోల్కం పల్లి శివారులో గలా వాగులో గొర్రెల మంద ఇర్రుకు పోవడముతో  ఇరమోని వెంకటరాములు,బైకని రాములు,ఇరమోని శ్రీశైలం,బి.వెంకటయ్య లయాబై గొర్రెలు, మృతి చెందాయి.కృష్ణరెడ్డి,వెంకటరెడ్డి రైతుల మూడు బర్రెల మృతి చెంది నట్లు గ్రామ ఉపసర్పంచ్ మధు తెలిపారు