పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

 ఓబులాయ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను మరియు మన్యంకొండ లో  శ్రీవారి వనం పేరుతో చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణం, పల్లె  ప్రకృతి వనాలను  త్వరగా పూర్తి చేయాలని, రేపు నిర్వహించే కర్షక హరితహారం కార్యక్రమంలో నాటేందుకు  మొక్కలు సిద్ధంగా ఉన్నాయా, ఏర్పాట్లు చేస్తున్నారా అని సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి సాయిబాబా మహబూబ్ నగర్ అర్బన్ రూరల్ తహశీల్దార్ కిషన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.