జడ్చర్ల నియోజకవర్గ ఉప సర్పంచుల విస్తృతస్థాయి సమావేశా

 జడ్చర్ల నియోజకవర్గ ఉప సర్పంచుల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈరోజు నవాబ్ పేట్ పేట మండల అధ్యక్షులు రవి కిరణ్, జడ్చర్ల మండల్ అధ్యక్షులు పాండు నాయక్, మిడ్జిల్ మండల అధ్యక్షులు మహంతి ఇన్, బాల్ నగర్ మండల అధ్యక్షులు  మనీ ముదిరాజ్, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు హరినాయక్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ పూజారి గార్ల  ఆధ్వర్యంలో ఉప సర్పంచుల సమావేశంలో  రాష్ట్ర ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ  ఉప సర్పంచులు అందరూ ఐక్యత ఐక్యంగా ఉండి మన హక్కులను మనం సాధించుకుందామని చర్చించడం జరిగింది ఇందులో ముఖ్యమైన డిమాండ్స్ , 

1 అవగాహన సదస్సు  2 తీర్మానాలు పైన సంతకాలు 3 శిలాఫలకాలపై న పేర్లు ఉండాలని 4 జర్నల్ బాడీ జర్నల్ బాడీ మీటింగ్ లో ఆహ్వానం ఉండాలని 5 గౌరవ వేతనం 
మరియు గ్రామంలో జరిగే విషయాల పైన పూర్తిస్థాయిలో చర్చించి మాట్లాడడం జరిగింది,  ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల గ్రామాల నుండి వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు పాల్గొన్నారు