విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా

 విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని మొనప్ప గుట్ట లోని మొనేశ్వర స్వామి దేవాలయం లో నిర్వహించిన యజ్ఞం మరియు పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు గారు వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, స్వర్ణ కార సంఘం అధ్యక్షుడు రామా చారి గారు, సెక్రటరీ హరి ప్రసాద్ గారు, ఉపాధ్యక్షుడు రమేష్ చారి గారు,హరి ప్రసాద్ చారి గారు, కృష్ణమాచారి గారు, తదితరులు పాల్గొన్నారు.