రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులు

 కరీంనగర్: మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో రైతు వేదిక భవన నిర్మాణం చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతు వేదికలు సమావేశాలకు పరిమితం కాకుండా సలహాలకు.. సూచనలకు వేదికలు కావాలన్నారు.